ఈ వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల నష్టంతో 59,463 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 17,465 వద్ద స్థిరపడింది.
రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సెర్వ్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించాయి.. అదానీ ఎంటర్ప్రైజెస్, HDFC బ్యాంక్, M&M, JSW స్టీల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.