Home / ANDHRAPRADESH / MAGUNTA: రాఘవరెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు: మాగుంట
Mp Magunta said my son raghava reddy has not wrong

MAGUNTA: రాఘవరెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు: మాగుంట

MAGUNTA: తమ కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. తన కుమారుడు రాఘవరెడ్డి కూడా ఏ తప్పు చేయలేదని తెలిపారు. ఒంగోలులో మాగుంట నివాసంలో ఆయనను మాజీ బాలినేని పరామర్శించారు. మంత్రి మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు.

అలాంటి మాగుంట కుటుంబంపై రాజకీయంగా కుట్రలు చేయడం సరికాదని బాలినేని అన్నారు. తమ కుటుంబం 70 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తోందని మాగుంట అన్నారు. ఎవ్వరితో విభేదాలు లేకుండా అందర్ని కలుపుకునిపోయే మనస్తత్వం …….మాగుంట కుటుంబానిదని బాలినేని అన్నారు. అలాంటిది రాజకీయంగా మాగుంట రాఘవరెడ్డిని

అరెస్టు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. మాగుంట కుటుంబానికి జిల్లా ప్రజలతో పాటు పార్టీ అండగా ఉంటుందని బాలినేని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా కాపాడుతారని అన్నారు.

మంచి కుటుంబంపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడూ ఎలాంటి గొడవలకు వెళ్లే వ్యక్తిత్వం కాదని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat