Home / POLITICS / HIGH COURT: లంచ్ మోషన్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న తెలంగాణ సర్కారు
Budget meetings to begin from February 3

HIGH COURT: లంచ్ మోషన్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న తెలంగాణ సర్కారు

HIGH COURT: గవర్నర్ బడ్జెట్ ను ఆమోదించడం లేదంటూ హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ వే కోర్టుకు వెల్లడించారు. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. గవర్నర్ తన రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వహిస్తారని చెప్పారు.

బడ్జెట్ ఆమోదంపై గవర్నర్ తమిళిసై అనుమతి తెలపకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. లంచ్ మోషన్ పిటిషన్ కు అనుమతించాలని అడ్వకేట్ జనరల్….. హైకోర్టును కోరారు. ఇందులో న్యాయ వ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుందని న్యాయస్థానం ప్రశ్నించింది. లంచ్ మోషన్ కు అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అడ్వకేట్ జనరల్ కోరగా అందుకు బెంచ్ అంగీకరించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat