సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతోనే చిన్న ఆర్టిస్టులు వాళ్లకు సపోర్ట్ చేస్తారన్న ప్రముఖ సీనియర్ నటి.. ప్రస్తుత నగరి వైసీపీ ఎమ్మెల్యే.. ఏపీ మంత్రి రోజా వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చాడు.
‘నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కానీ.. పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్టులే కదా.. అంత భయపడతారెందుకు?’ అని ట్వీట్ చేశాడు.