తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమం ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.స్థానిక ప్రజా ప్రతినిదులందరు ఇందులో భాగస్వామ్యం కావాలని అన్నారు.ప్రజలకు ఎంతో మేలు చేసే కంటి వెలుగు రెండవ దఫా కార్యక్రమం లో అన్ని విభాగాల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించకూడదని కోరారు.
మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని,రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం (100) వంద వర్కింగ్ డేస్ లలో పూర్తి చేయాల్సి ఉంటుందని పెర్కోన్నారు.ఇందు కోసం కంటి వెలుగు కార్యక్రమంలో గతం కంటే టీమ్ లు పెంచిందని తెలిపారు.ప్రజలందరికీ పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తారని అన్నారు.సి.యం కేసీఆర్ గారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏ కార్యక్రమం అయినా రూపొందిస్తారని,ప్రజల కోణంలో ఆలోచిస్తారని తెలిపారు.అధికారులు పూర్తి బాధ్యతతో పని చేయాలని కోరారు.రోజు వారీ వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యాధికారులకు ఆయన తెలిపారు.
వైద్యాధి కారులు,వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు..ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి.మనోరమ గారు, వైస్ చైర్మన్ శేకర్ రెడ్డీ గారు,నోడల్ అధికారి డాక్టర్.దివ్య గారు,pacs చైర్మెన్ మోహన్ రెడ్డి గారు,మాజీ ఎంపీపీ సుదర్శన్ గౌడ్ గారు,టౌన్ అధ్యక్షుడు వెంకట్రామయ్య సెట్టి గారు,కౌన్సిలర్లు షాకిన బేగం గారు,విజయలక్ష్మి గారు, లక్ష్మీదేవమ్మ గారు, పుష్పాలత గారు,ఇంతియాజ్ గారు,కో ఆప్షన్ మెంబర్లు అల్ల భాకషు గారు, నాగ లక్ష్మమ్మ గారు ,బతుకాయ్యా గారు,మాజీ ఆలయ ధర్మకర్త జితేందర్ గౌడ్ గారు ,meo అశోక్ గారు,కమిషనర్ నిత్యానంద గారు,దేవరాజు గారు,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఫాయజు గారు, ముక్తార్ గారు, జాను గారు,సరయి నాగరాజు గారు,వలి గారు, రాజేష్ గారు,శేకర్ గారు,డ్రమ్స్ బాబు గారు,రాముడు గారు,డా. ఇర్షద్ గారు,డా.ప్రసూన రాణీ గారు,కంకర వెంకటస్వామి గారు, మరియు అధికారులు మరియు BRS పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..