Politics ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు.. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బిజెపి అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు
త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈ విషయంపై ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ తాజాగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై స్పందించారు ఈ సందర్భంగా ఆయన వచ్చారు నెలల్లో ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు రావొచ్చాడు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.. అలాగే ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనంతో బీజేపీ బలమెంతో అర్థమైందని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం విషయంలో కూడా మాట్లాడారు.. ‘సరల్ యాప్’ను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ యాప్ లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు యాడ్ చేశారు.
అలాగే “మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. పోలింగ్ బూత్ కమిటీల ద్వారానే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. పార్టీకి పోలింగ్ బూత్ స్థాయి కమిటీలే మూలం. కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ సర్కారు దారి మళ్లిస్తోంది. బీఆర్ఎస్ సర్కారు.. సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించిందో స్పష్టం చేయాలి. రాజకీయాల గురించి కాదు.. అభివృద్ధి గురించి మాట్లాడండి… ” అన్నారు..