Politics లగడపాటి రాజగోపాల్ ఈయన ఆంధ్ర ఆఫ్టర్ పస్ గా పేరు తెచ్చుకున్నారు.. సాధారణంగా ప్రతి ఎన్నికల సమయంలోనే ఈయన నిర్వహించిన సర్వే 99% కచ్చితంగా నిజం అవుతుంది అలాగే ఎన్నికల తర్వాత ఈ మధ్య ఆయన ఎక్కువగా మీడియం ముందు కనిపించలేదు అయితే తాజాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు..
లగడపాటి రాజగోపాల్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మీడియా ముందుకు వచ్చారు అయితే ఈ సందర్భంగా రాజకీయాలపై మాట్లాడటానికి పెద్ద ఆసక్తి చూపించలేదు కేవలం తన స్నేహితులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చానని చెప్పారు.. అయితే మీడియా వాళ్లందరూ అతన్ని చుట్టుపెట్టే వాళ్ళు ప్రశ్నలు మాత్రం సంధించారు రాజకీయాల కోసం ఎంతగా అడిగిన ఆయన సమాధానం చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు..
అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ప్రజలందరూ బాగుండాలని కోరారు అందరికీ మంచి జరగాలని ఎప్పుడూ ఆ దేవుడిని ప్రార్థిస్తానని చెప్పుకొచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు సుఖంగా ఉండాలని అన్నారు.. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంటుంది అని అతని అడగాల్సిన సమాధానం చెప్పకుండా దాటవేశారు.. అయితే ఈయన 2019 ఎన్నికల అనంతరం మీడియా ముందుకు రావడం చాలా వరకు తగ్గించేశారు అంతకుముందు ప్రతి విషయంలో చాలా యాక్టివ్ గా ఉండే లగడపాటి తర్వాత మాత్రం తనకి రాజకీయాలతో సంబంధం లేదు అన్నట్టు కొంటున్నారు అలాగే వచ్చే ఎన్నికల్లో సైతం ఈయన ఎంతవరకు తన పాత్ర పోషిస్తారు అనేది చూడాలి