ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి మోదీ తల్లి గారైన హీరాబెన్ ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్నరు.
అయితే ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో గుజరాత్ లోని అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం మూడున్నర గంటలకు తుదిశ్వాస విడిచారు.దీంతో మోదీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.