Politics కందుకూరులో జరిగిన తొక్కేసిలాటలో 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే అయితే ఈ ప్రమాదానికి తనదైన శైలిలో సంతాపాన్ని వ్యక్తం చేశారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అంతేకాకుండా ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు 24 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు..
కందుకూరి ఘటనలో చనిపోయిన వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి పరామర్శించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వారందరికీ టిడిపి ఎప్పుడు అండగా ఉంటుందని అలాగే వారి పిల్లలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి అన్ని రకాల సహాయాలు అందుతాయని తెలిపారు.. అంతేకాకుండా ఈ డ్రెస్ ద్వారా ఆ పిల్లలను చదివిస్తామని హామీ ఇచ్చారు అంత్యక్రియలు దగ్గరుండి చేయించాలని నేతలకు ఆదేశించారు..
అలాగే ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడిపి నేతలు అందరూ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు ఒకే ఘటనలో 8 మంది చనిపోవడం మీరందరూ తెలుగుదేశం కోసం ఎంతగానో కృషి చేశారని తెలిపారు చిత్రపటానికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కిందిరా పచ్చని నాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. ఇప్పటికే ప్రధాన నరేంద్ర మోడీ ఈ ఘటనపై స్పందించి మృతుల కుటుంబానికి తను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు అంతేకాకుండా బ్రతులకు రెండు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం ఢిల్లీ నుంచి తన సంతాపాన్ని తెలియజేసి మృతులకు ఎక్స్గ్రేషన్ ప్రకటించారు అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్ర తన సంతాపం వ్యక్తం చేస్తూ క్షతగాత్రులకు అన్ని విధాల వైద్య సహాయం అందించాలని తెలిపారు