Politics తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇంటర్ విషాదం నెలకొంది కేటీఆర్ సతీమణి శైలి మా తండ్రి పాకాల హరినాధరావు గుండేపోటుతో మృతి చెందారు.. వెంటనే ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ కవిత కేటీఆర్ సతీమణి శైలిమను ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు..
కేటీఆర్ మామ పాకాల హరినాధరావు గుండెపోటుతో మరణించారు రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐసి ఆసుపత్రికి తరలించారు ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో చనిపోయినట్టు తెలుస్తోంది.. వెంటనే కేటీఆర్ ఆయన సతీమణి వెంటనే హుటాహుటిగా ఆసుపత్రికి చేరుకున్నారు.. అయినా పార్థివదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ బిల్లాలోని ఉన్న అతని నివాసానికి తరలించారు అలాగే ఇతను బ్రతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న తమ కోడలు శైలిమను, శోకతప్తులైన కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి దంపతులు ఓదార్చారు. హరినాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ భగవంతున్ని ప్రార్థించారు..
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తన వియ్యంకుడుని చూడటానికి వెళ్లి నివాళులు అర్పించారు.. కోడలు శైలిమాను ఓదార్చారు.. అలాగే ఇక్కడకు కవిత కూడా వచ్చి తన సంతాపాన్ని తెలిపారు.. కెసిఆర్ కుటుంబ సభ్యులు శైలిమాను తన కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు.. రాయదుర్గంలో ఉన్న వారి నివాసానికి ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు వచ్చి అతనికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు..