Politics కరోనా పూర్తిస్థాయిలో తగ్గిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న వారందరికీ మళ్లీ కొత్త వేరియంట్ బిఎఫ్ సెవెన్ కలవర పెడుతుంది చైనా తో పాటు అమెరికా బ్రిటన్ బెల్జియం దేశాల్లో ఈ వేరియంట్లు ఇప్పటికే కనిపిస్తున్నానా పద్యంలో భారత్ కూడా అప్రమత్తమయింది అలాగే ప్రస్తుతం భారత్లో కూడా ఈ వైరస్ ప్రవేశించింది.. అలాగే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ను ప్రకటించింది..
భారత్లో ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ కేసులు నాలుగు నమోదు అయ్యాయి తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్లో గుర్తించింది ఒరిస్సాలో ఒకటి.. గుజరాత్ లో రెండు కరోనా కేసులు కనిపించగా భారత్ మరింత అప్రమత్తమయింది ఇందుకోసం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకుంది.. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది ఎందుకు సంబంధించిన నిబంధనలు వర్తింప చేసే దిశగా అడుగులు వేస్తుంది..
ఈ విషయంపై కేంద్రం చేసిన హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణపై చర్యలు తీసుకుంటుంది ప్రజలు సామాజిక దూరం పాటించడంతోపాటు వ్యక్తిగత జాగ్రత్త కూడా పాటించాలని తెలిపింది అలాగే జన సమూహాలకు దూరంగా ఉండాలని ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉండాల్సి వస్తే తప్పకుండా మాస్క్ ధరించాలని తెలిపింది అయితే ప్రస్తుతానికి తెలంగాణలో కొత్త వేరియంట్ తో భయం ఏమి లేదని కానీ ముందు ముందు వచ్చే ప్రమాదం ఉందని ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది..