Politics ప్రపంచ జనాభా రోజుకి ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే… అయితే ఇప్పుడు వరకు చైనా ప్రపంచవ్యాప్తంగా అధిక జనాభాను కలిగిన దేశంగా ఉంది తర్వాత స్థానంలో భారత్ ఉంది అయితే మరికొద్ది నెలలో భారత్ జనాభా చైనా ను దాటి పోతుందని వార్త ఇప్పుడు అందరిని కలవరానికి గురిచేస్తుంది..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో దాదాపు మూడో వంతు చైనాలోనే ఉన్నారు ప్రస్తుతం చైనా జనాభా 140 కోట్లకు పైగా ఉంది అయితే రాబోయే నాలుగో నెలలో భారత్ చైనా జనాభాను దాటిపోనుంది.. ఇటీవల కాలంలో చైనాలో గణనీయంగా జననాల సంఖ్య పడిపోయింది.. దీంతో ప్రస్తుతం భారత్ జనాభా చైనా ను దాటిపోయే పరిస్థితి ఏర్పడింది.. అయితే భారత్లో జనాభా నియంత్రణపై 1975 ఎమర్జెన్సీ సమయంలో ఎన్నో ఆంక్షలు విధించారు ప్రజల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడానికి ప్రయత్నించారు అయినప్పటికీ భారత జనాభాను అదుపు చేయలేకపోయింది..
అలాగే ఇప్పటికీ భారత్లో జనాభా పై పూర్తిస్థాయి ఆంక్షలు విధించలేకపోయింది ప్రభుత్వం అయితే ఈ మధ్యకాలంలో మరణాలు రేటు తగ్గడం మనిషి ఆయుర్దాయం పెరగటంతో జనాభా మునుపటికంటే పెరిగింది అలాగే ఇప్పటికే భారత్ 70 కోట్లకు పైగా యువతను కలిగి ఉంది అలాగే ప్రపంచంలో 25 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఐదుగురులో ఒకరు భారతీయుడే కావడం విశేషం దేశ జనాభాలో ఇప్పటివరకు 47% మంది యువత అయి ఉండటం గమనహరం.. అయితే భరత్ అనంతరం జనాభా నియంత్రణ మొదలుపెట్టిన ఎన్నో దేశాలు ఇప్పటికే ఈ విషయాన్ని విజయవంతంగా పూర్తి చేశాయి అయితే భారతలో మాత్రం ఈ పరిస్థితి అదుపులో ఉండే విధంగా కనిపించకపోవుగా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా మారిపోతుంది