ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకోచ్చిన రెండు వేల రూపాయల నోట్లు రద్దు అవుతాయా..?. వీటి స్థానంలో కొత్త వెయ్యి రూపాయల నోట్లు అమలుల్లోకి వస్తాయా..?.
కొత్త ఏడాది నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వేల నోట్లు రద్దు అయి కొత్తగా వెయ్యి రూపాయల నోట్లు అమల్లోకి వస్తాయా..?.
అంటే ఈ అంశం గురించి ఆర్బీఐ క్లారిటీచ్చింది. రెండు వేల రూపాయల నోట్ల గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేసి వెయ్యి రూపాయల నోట్లు వస్తాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు ఆర్బీఐ ఆ వార్తలను కొట్టిపారేసింది..