Home / SLIDER / డ్రగ్స్ కేసుతో తనకు సంబంధంపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్లారిటీ

డ్రగ్స్ కేసుతో తనకు సంబంధంపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్లారిటీ

 ఇటీవల సంచలనం సృష్టించిన  డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చార్మినార్ భాగ్య లక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్కు 24 గంటల టైమ్ ఇస్తున్నాను.. తాను డ్రగ్స్ కేసులో ఉంటే నిరూపించాలని ఆయన బండి సంజయ్ కు సవాల్ విసిరారు.

సీఎం కేసీఆర్  BRS పార్టీని ప్రారంభించడంతో బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని.. అందుకే ఈడీలు, ఐటీలు అంటూ కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విమర్శించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat