Politics ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ తీసుకురానున్నట్టు ఏపీ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది..తాజాగా 2023 నుంచి అమలు కానుంది.
ఆంధ్రప్రదేశ్లో అన్ని పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్ రాబోతుంది.. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమైన రీతిలో బోధించాలంటూ చెప్పుకొచ్చింది.. తాజాగా ఏపీ పాఠశాల విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం 2023 నుంచి అమలు కానుంది.. కాగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిదో తరగతిలో ఈ విధానాన్ని అమలు చేస్తుండగా ఇకపై అన్ని తరగతులకు ఇదే విధానాన్ని అందించాలంటూ విద్యాశాఖ నిర్ణయించుకుంది.. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ..
ఇప్పటికే అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి విద్యార్థుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీబీఎస్ఈ సిలబస్ను తీసుకువస్తుంది అలాగే విద్యార్థులందరూ అర్థం చేసుకునే విధంగా వారికి బోధించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందంటూ తెలిపారు ఒకటి నుంచి ఎదో తరగతులకు మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులు సంబంధించి సీబీఎస్ఈ సిలబస్ అందించనున్నారు ఈ నేపథ్యంలో విద్యార్థులందరికీ కొత్త కొత్త కాలనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది అయితే రాష్ట్ర చరిత్రకు సంబంధించి సోషల్ సైన్సెస్ మాత్రం రాష్ట్ర సిలబస్ లోనే ఉంటుందని తెలుస్తుంది.. అయితే విద్యార్థులందరికీ ఉత్తమమైన విద్య బోధన అందించాలని ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు విద్యాశాఖ తెలిపింది