బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వన్డేల్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. బంగ్లాదేశ్‌పై విరుచుకుపడి బ్యాటింగ్ చేశాడు. వన్డేల్లో తొలిసారి ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు.
ఇషాన్ 126 బంతుల్లో 200 రన్స్ స్కోర్ చేశాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ధావన్ త్వరగా ఔటైనా.. ఇషాన్, కోహ్లీలు రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు . ఇండియా 35.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 305 రన్స్ చేసింది.
??? ???? ??? ????? ?????? ??
???? ? ??????????? ?????? ??????? ???? ??? ????.
He is the fourth Indian to do so. Take a bow, @ishankishan51 ??#BANvIND pic.twitter.com/Mqr2EdJUJv
— BCCI (@BCCI) December 10, 2022