Political ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం గన్నవరం.. ఇక్కడ ఖమ్మం నియోజకవర్గం ఎక్కువగా ఉండటంతో ఎప్పుడు టిడిపి ఏ గెలుస్తుంది అయితే ఈ క్రమంలో ఇప్పటికే రెండుసార్లు గన్నవరం నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు.. అయితే తాజాగా అయినా వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు.. అయితే దీంతో గన్నవరంలో టిడిపికి అసలు నాయకుడే లేకుండా అయిపోయాడు..
గన్నవరంలో టిడిపి ఎమ్మెల్యే గా రెండుసార్లు గెలిచిన మల్లపు నేను వంశీ తాజాగా వైసీపీకి మద్దతు పలకడంతో
ఈ సమస్యను పరిష్కరించేందుకు మచిలీపట్నానికి చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని తీసుకొచ్చి గన్నవరం నియోజకవర్గం ఇంఛార్జి బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు. ఎవరో ఒకరులే.. ఇంఛార్జి రూపంలో తమకొక నాయకుడు దొరకాడని గన్నవరం తమ్ముళ్లు సరిపెట్టుకున్నారు. అయితే టిడిపి నాయకులకు ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు.. ఇంఛార్జిగా వచ్చాడే కానీ బచ్చుల క్యాడర్‌ను పట్టించుకోవడం మానేశాడట. ఓ వర్గాన్ని మాత్రమే తనతో తిప్పుకుంటూ తొలినుంచీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను గాలికి వదిలేశాడట. పార్టీ కార్యక్రమాల సమాచారం కూడా ఇవ్వడం లేదంట అయితే ఈయన వైఖరితో విసిగిపోయిన అక్కడ నాయకులు కార్యకర్తలు ఏకంగా టిడిపి పార్టీ మొహమేచోట మానేశారు అంట అయితే దీంతో గన్నవరంలో టిడిపి పరిస్థితి ఏంటి అని వార్తలు వినిపిస్తున్నాయి.. నేపథ్యంలో అసలు వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో టిడిపి కనిపిస్తుందా అని కూడా అనిపిస్తుంది అంటున్నారు వైసీపీ నేతలు..