Political తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశం మొత్తం అభివృద్ధి తెలంగాణతోనే సాధ్యమని అన్నారు..
ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాలి.. దేశంలో ప్రతి రాష్ట్రం బాగుపడాలని.. తెలంగాణ మాత్రమే బాగుపడితే సరిపోదు .. దేశం కూడా బాగుపడాలి. ఆ మార్పు తెలంగాణతోనే సాధ్యం.. దేశం మారాలి.. మారుస్తాం అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అలాగే కేంద్రం చేస్తున్న పనులను తప్పుపట్టారు.. ఈ సందర్భంగా మేక్ ఇన్ ఇండియా నుంచి మొదలు పెడితే..
ఎన్‌పీఏల రద్దు, ఎల్‌ఐసీ అమ్మకం, పరిశ్రమల మూత వంటి అన్ని విషయాల్లో కూడా కేంద్రం వెనుకబడిందని అన్నారు.. కావాలంటే ఈ అన్ని విషయాల పైన ఎప్పుడైనా ఎక్కడైనా తమ చర్చకు సిద్ధమే అన్నారు.. ఇప్పటికైనా కేంద్రం జాగ్రత్త పడి ఉండకపోతే దేశం తప్పకుండ వంద సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతుందని అన్నారు.. అలాగే భారత రాజకీయాలు తెలంగాణా ఎప్పటికైనా తెలంగాణ కచ్చితంగా ప్రభావితం చేస్తుందని అన్నారు.. మన దేశంలో గోల్‌మాల్ గోవిందంగాళ్లు ఎక్కువైపోయారని అన్నారు… మోదీ కన్ను అతను చుట్టూ అందరూ మోసాలు చేస్తున్నారని అన్నారు.. అలాగే ఇప్పటికైనా తీరుకొని కేంద్రం పలక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని లేదంటే దేశ భవిష్యత్తు ఏమవుతుందో కూడా చెప్పలేనంత అంధకారంలోకి వెళ్ళిపోతుందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.. ఇప్పుడు కేంద్రం తీసుకునే నిర్ణయాలతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఎన్నో కోట్లమంది జీవితాలు దీనిపై ప్రభావితం అవుతాయని ఈ విషయాన్ని ఎలాగైనా ప్రధాని గుర్తించాలని అన్నారు