ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ సతీమణి.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. యువరత్న.. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ తనయ అయిన నారా బ్రాహ్మణి లద్దాఖ్‌లో బైక్ రైడ్ చేశారు. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ చేపట్టిన రైడ్ ట్రిప్‌లో పాల్గొన్న బ్రాహ్మణి.. హిమాలయ పర్వతాల మధ్య బైక్‌పై దూసుకెళ్తూ అక్కడి నేచర్‌ను ఎంజాయ్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.
