తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కి సీబీఐ నోటీసులు పంపింది. ఇటీవల తాను సీబీఐ ఆఫీసరనంతూ శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన పలు మోసాలకు సంబంధించి సమాచారం ఇవ్వాలంతూ సీబీఐ అధికారులు 160CRPC కింద నోటీసులు పంపించారు . మంత్రి గంగుల కమలాకర్ కు ఆయన నివాసమైన కరీంనగర్ లో ఇవ్వగా.. గాయత్రి రవికి హైదరాబాద్ లో ఇచ్చారు.
Tags amith shah bjp bjp governament congress gayatri ravi kcr komatireddy rajagopal reddy koosukuntla prabhaker reddy ktr munugode by elections munugodu by elections narender modi nda governmament palvayi sravanthi reddy rahul gandhi slider Sonia Gandhi telanganacm telanganacmo trs trsgovernament trswp vaddiraju ravichandra