Home / SLIDER / కుల వృత్తులకు ఊతమిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం..

కుల వృత్తులకు ఊతమిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం..

కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం ఊతమిస్తుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఉర్సు చెరువులో తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేప పిల్లలను వదిలారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. మత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేస్తుందన్నారు..

మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్దరించి చెరువులపై ఆదారపడ్డ కుల వృత్తులకు ప్రభుత్వం ఊతమిచ్చిందన్నారు..అన్ని కులాలు ఆర్థిక పరిపుష్టి సాదించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్బుత కార్యక్రమాలను రూపొందించారన్నారు.

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు చేపడుతుందన్నారు..ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మరుపల్లి రవి,పల్లం పద్మ రవి,ముఖ్యనాయకులు,కార్యకర్తలు,అదికారులు పాల్గొన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat