Home / SLIDER / పార్టీ మార్పు పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్లారిటీ

పార్టీ మార్పు పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,ఎంపీ ధర్మపురి అరవింద్ తో సహా పలువురు నేతలు గత కొన్ని రోజులుగా మీడియా సమావేశాల్లో పలు మార్పు చెప్పిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు,బీరం హర్షవర్ధన్ రెడ్డి,రేగా కాంతారావు,పైలెట్ రోహిత్ రెడ్డి లను కొనబోయి అడ్డంగా దొరికింది బీజేపీ పార్టీ.. తాజాగా టీఆర్ఎస్ కు చెందిన పరిగి ఎమ్మెల్యే  కొప్పుల మహేశ్ రెడ్డి పార్టీ మారుతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.

ఈ కథనాలపై స్పందించిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ నా కంఠంలో ప్రాణమున్నంతవరకు నేను సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ లోనే ఉంటాను అని స్పష్టం చేశారు. ప్రస్తుతం వివాదంలో ప్రధాన పాత్రదారుడైన నందకుమార్ ఎవరో అసలు నాకు తెలియదు. కావాలనే బీజేపీకి చెందిన నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అగ్రహాం వ్యక్తం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat