Home / NATIONAL / చిన్నప్పుడు నుంచి బట్టలంటే చిరాకు.. కాలేజ్‌కి కూడా టవల్ లోనే!

చిన్నప్పుడు నుంచి బట్టలంటే చిరాకు.. కాలేజ్‌కి కూడా టవల్ లోనే!

ఇళ్లు దాటి బయటకు వెళ్లాలంటే మంచి డ్రస్ తప్పకుండా వేసుకోవాల్సిందే. అలాంటిది ఇక విద్యార్థలు అయితే ప్యాంటు, షర్టు ఇక అన్నీ ట్రెండీగా ఉండాలని చూసుకుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లో ఓ అబ్బాయి మాత్రం చిన్నప్పుడు నుంచి బట్టలంటే చిరాకు పడతాడు. జంగిల్ బుక్ సినిమాలో మోగ్లీని తలపించేలా ఉంటుంది ఆ అబ్బాయి బిహేవియర్. ఇంతకీ ఆ అబ్బాయి ఏం చేశాడో తెలిస్తే మీరంతా తప్పక షాక్ అవుతారు.

మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీ చెందిన కన్నయ్య అనే అబ్బాయి. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడు. కన్నయ్యకి చిన్నప్పటి నుంచి బట్టలంటే చాలా చిరాకు. ఎప్పుడూ అండర్ వేర్, టవల్‌లోనే ఉంటాడు. ఆ రెండు ఉంటే చాలు ఇక. స్కూల్‌కి వెళ్లడానికి కూడా టవల్, అండర్‌వేర్‌నే వేసుకునేవాడు. ఎవరైనా అలా వద్దు చక్కగా ప్యాంట్, షర్టు వేసుకో అంటే చాలు ఇక వారితో మాట్లాడటం మానేస్తాడు. 10వ తరగతి వరకు ఇలానే స్కూల్‌కి వెళ్లాడు. ఇంటర్‌లో జాయిన్‌ అయ్యి కాలేజ్‌కి కూడా అండర్‌వేర్ వేసుకొని, టవల్ చుట్టుకొని వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat