Home / MOVIES / హీరోలందరూ కలిసే ఉంటారు.. ఫ్యాన్సే తన్నుకుంటారు: లక్ష్మి

హీరోలందరూ కలిసే ఉంటారు.. ఫ్యాన్సే తన్నుకుంటారు: లక్ష్మి

మా ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి మంచు ఫ్యామిలీ విపరీతంగా ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మా అధ్యక్షుడు అయ్యాక తనపై నెగిటివ్ ప్రచారం జరిగిందని విష్ణు అన్నారు. వాటిపై మంచు లక్ష్మి స్పందించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

రాజకీయం అంటేనే ఒకరు బాగున్నారు అంటే.. అతనిపై బురద జల్లేందుకు మరొకరు రెడీగా ఉంటారని అన్నారు మంచు లక్ష్మి. అవన్నీ పనికి రాని విషయాలని కొట్టిపారేశారు. ఒక రంగంలోకి దిగాక మంచైనా చెడు అయినా సమానంగా స్వీకరించాలని అన్నారు. మూవీ ఇండస్ట్రీలో హీరోలందరూ బాగుంటారని.. ఫ్యాన్స్ మాత్రం ఎందుకిలా నెగిటివ్‌గా ఉంటూ కొట్టుకుంటారో నాకు అర్ధం కావడం లేదని లక్ష్మి వ్యాఖ్యానించారు. కొంత మంది మనుషులు ఎప్పుడూ నెగిటివ్‌గా ఆలోచిస్తారని.. మనం ఎంత మంచి చేసినా వారికి చెడు గానే ఉంటుందని అన్నారు. అయితే ఈ విషయంలో విష్ణుకి నెగిటివిటీని స్వీకరించడానికి కాస్త సమయం పడుతుందని అన్నారు. జీవితంలో జరిగే ప్రతీది ఒక పాఠం నేర్పిస్తుందని.. ప్రతి అనుభవం నుంచి మనం ఏదో ఒకటి గ్రహించాలని ఆమె చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat