బతుకమ్మలో తెలంగాణ సంస్కృతి, ఆధునికత అద్భుతంగా మిళితమై ఉన్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణలో నిర్వహించనున్న ఎలక్ట్రిక్ ఫార్ములా వన్ కారు, బతుకమ్మతో ఉన్న ఫొటోను మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, దానిని మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.
Telangana is where Culture and Modernity blend beautifully 👏 https://t.co/fbGJmY5TSe
— KTR (@KTRTRS) October 2, 2022