జగిత్యాల రూరల్ మండలం లక్ష్మి పూర్ గ్రామానికి చెందిన బుర్ర గంగాధర్ గారి కూతురు వేద శ్రీ(4) డెంగ్యూ జ్వరం తో మరణించగా వారి కుటుంబ సభ్యులనుపరామర్శించి,టీఆరెఎస్ కార్యకర్త నక్క తిరుపతి తండ్రి నక్క లాచ్చయ్య గుండె పోటు తో మరణించగా,పుదరి వినోద్ కాలేయ సంబంధిత వ్యాధితో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.ఎమ్మేల్యే వెంట ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్,మండల రైతు బందు సమితి కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి,HCA జిల్లా మెంబర్ దావా సురేష్,సర్పంచ్ చెరుకు జాన్, ఎంపీటీసీ సునీత లక్ష్మణ్,ఆత్మ ఛైర్మెన్ ఏలేటి రాజీ రెడ్డి,గ్రామ శాక అధ్యక్షులు నగేష్ గౌడ్,AMC డైరెక్టర్ చిన్న గంగన్న,నాయకులు పురిపాటి రాజీ రెడ్డి,సత్తి రెడ్డి,చంద్ర రెడ్డి,పుదరిజనార్దన్,శ్రీనివాస్,నరేష్,నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
