Home / CRIME / సెక్స్ కావాలంటూ 87 ఏళ్ల వృద్ధురాలిని వేధిస్తోన్న భర్త!

సెక్స్ కావాలంటూ 87 ఏళ్ల వృద్ధురాలిని వేధిస్తోన్న భర్త!

87 ఏళ్ల వృద్ధురాలిని 89 ఏళ్ల భర్త సెక్స్‌ కావాలని వేధిస్తున్న ఘటన గుజరాత్‌లోని వదోదర్‌లో చోటుచేసుకుంది. ఈ వేధింపులు భరించలేక ఆ ముసలి భార్య మహిళల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 181 అభయంకు కాల్‌ చేసిన తన సమస్య తెలిపింది.

వృద్ధురాలిని తన భర్త శృంగారం చేయాలని రోజూ తీవ్ర స్థాయిలో వేధిస్తున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. హెల్త్ బాలేదని, అలసట, ఆయాసం ఉన్నాయని చెప్పినా వినిపించుకోవడం లేదని వృద్ధురాలి ఆవేదన వ్యక్తం చేస్తుంది. రోజు రోజుకు వృద్ధుడు ఆగడాలు శృతి మించడంతో హెల్ప్‌లైన్ 181అభయంకు ఫోన్ చేసి వివరించింది. దీంతో 181 బృందం ఆ వృద్ధ జంట ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చింది. రోజూ యోగా చేయాలని సూచించింది. మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని వృద్ధుడికి సూచించారు. సీనియర్ సిటిజన్ల గార్డెన్లు, పార్కులకు వెళ్లాలని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat