ఈరోజుల్లో ఎక్కువగా టీ తాగడం నార్మల్ అయింది. అయితే టీ తాగడం వల్ల నల్లబడతారని వార్తలు ప్రస్తుతం ఎక్కడ చూసిన వింటూనే ఉన్నాము. అయితే నిజంగా టీ తాగడం వల్ల నల్లబడటం అనేది అపోహా మాత్రమే. ఎందుకంటే చర్మం యొక్క రంగు చర్మం అకృతి… రూపు రేఖలపై ఆధారపడి ఉంటుంది. చర్మం రంగు టీ తాగడం వల్ల అయితే మాత్రం మారదు. టీ ..కేపీన్ లాంటి ద్రావణాలు తాగడం వల్ల చర్మం రంగు ఎలాంటి ప్రభావితం కాదు. పండ్లు..కూరగాయాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు టీ లో ఉంటాయి కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇవి హృద్రోగాలు.. క్యాన్సర్ అభివృద్ధిని అడ్డుకుంటాయి.టీను ఎక్కువగా తాగడం వల్ల చర్మం డీహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది. రోజులో తీసుకునేదానికంటే ఎక్కువగా టీ తాగేవారికి మాత్రమే చర్మం నల్లబడుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.
