Home / MOVIES / సీక్రెట్‌గా అమృత అయ్యర్ పెళ్లి.. నటి రియాక్షన్ ఇలా..

సీక్రెట్‌గా అమృత అయ్యర్ పెళ్లి.. నటి రియాక్షన్ ఇలా..

అమృత అయ్యర్.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, రెడ్, అర్జున ఫల్గుణ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు పెళ్లి చేసుకుందని నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో అమృత పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతూ ఉండగా, పక్కన ఓ అబ్బాయి ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో నిజంగానే అమృత పెళ్లి చేసుకుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ వార్తలకు అమృత అయ్యర్ స్పందించింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్స్ కారణమైన పిక్స్‌ను షేర్ చేస్తూ.. అవి తాను గతంలో నటించిన వనక్కమ్ దా మప్పిలై సినిమా స్టిల్స్ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ సరసన హనుమాన్ సినిమాలో నటిస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat