Home / CRIME / పదేపదే అలా చేస్తున్నాడని ప్రైవేట్ పార్ట్‌పై వాత పెట్టిన టీచర్

పదేపదే అలా చేస్తున్నాడని ప్రైవేట్ పార్ట్‌పై వాత పెట్టిన టీచర్

కర్ణాటక రాష్ట్రంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పదే పదే టాయిలెట్ వెళ్తున్నాడని ఓ పసిబిడ్డ ప్రైవేట్ పార్ట్‌కు వాతలు పెట్టింది అక్కడి అంగన్వాడీ టీచర్.

కర్ణాటకలోని తమకూరు జిల్లాలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో ఓ చిన్నారీ తరచూ ప్యాంట్‌లో మూత్రం పోసేస్తున్నాడు. పదే పదే ఇలా చేయడంతో అంగన్వాడీ టీచర్ కోపంతో చిన్నారిని భయపెట్టాలని అతని ప్రైవేట్ పార్ట్‌, తొడలపై వాతలు పెట్టింది. దీంతో తీవ్ర గాయపడ్డ బాబు గుక్కపట్టి ఏడ్చాడు. ఇంటికి చేరుకున్నాక కుటుంబ సభ్యులు గుర్తించి టీచర్ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఉన్నాతాధికారులు విచారణ జరిపి అంగన్వాడీ టీచర్‌, సహాయకులకు నోటీసులు జారీ చేశారు. చిన్నారిని హాస్పిటల్‌కి తరలించారు. కాగా బాలుడి తల్లి క్యాన్సర్‌తో 15 రోజుల క్రితమే మరణించింది. ప్రస్తుతం చిన్నారి అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat