తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన ఫొటోలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తపడుతుంటాడు. కానీ, అప్పుడప్పుడు మహేష్ బాబు అభిమానుల కెమెరాలకు చిక్కడంతో.. ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అలాం
టి కొన్ని ఫొటోలను మహేష్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ బాబు స్విమ్మింగ్ చేస్తుండగా తీసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘మహేష్ బాడీని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
