Home / NATIONAL / పోలీసుల నాగిని డ్యాన్స్ వైరల్.. ఎక్కడంటే..!

పోలీసుల నాగిని డ్యాన్స్ వైరల్.. ఎక్కడంటే..!

యూపీలోని కొత్వాలీ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. యూనిఫాంలో ఉన్న కొందరు పోలీసులు నాగిని డ్యాన్స్‌కు స్టెప్పులేసి అదరగొట్టారు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది.

ఓ ఎస్సై, కానిస్టేబుల్ నాగిని డ్యాన్స్‌ స్టెప్పులు వేస్తుండగా చూట్టూ ఉన్న ఇతర పోలీసులు వారిని ఉత్సాహపరుస్తూకనిపించారు. జైకీ యాదవ్ అనే ఓ ట్వట్టర్ యూజర్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోను సుమారు 76 వేల మంది చూశారు. అంతేకాకుండా నెటిజన్స్ దీనికి పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇలా అప్పుడప్పుడు పోలీసులు కలిసి సరదాగా ఉంటే ఒత్తిడి తగ్గుతుందని కొందరు అంటే, ఈ పోలీసులు మల్టీ ట్యాటెంటెడ్‌ అని మరికొందరు అంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat