Home / MOVIES / ‘అది కోరుకునే అమ్మాయిలు వేశ్యలతో సమానం..’

‘అది కోరుకునే అమ్మాయిలు వేశ్యలతో సమానం..’

శక్తిమాన్, మహాభారత్‌ సీరియల్‌తో ఫేమస్‌ అయిన ముకేశ్‌ఖన్నా ఇటీవల చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. నాగరిక సమాజానికి చెందిన యువతులు సెక్స్ గురించి మాట్లాడేందుకు ఇంట్రస్ట్‌ చూపించరని, అలా కాదని ఎవరైనా అమ్మాయిలు శృంగారం గురించి మాట్లాడారంటే వారు వేశ్యలే అని ముకేశ్‌ఖన్నా ఘాటు వ్యాఖ్యలు చేశారు. భీష్మ్‌ ఇంటర్నేషనల్ అనే తన యూట్యూబ్ ఛానల్‌లో ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్ అయింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడీ నటుడు. మహిళలను అవమానించేలా మాట్లాడిన ముకేశ్‌ఖన్నాపై ఎఫ్‌ఐఆర్‌ ఫైల్ చేయాలని దిల్లీ మహిళా కమిషన్‌ సైబర్‌ సెల్‌ పోలీసులకు నోటీసు పంపింది.

నటుడి వివరణ ఇది..

నేను సాధారణ స్త్రీ, పురుష సంబంధాలను దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడలేదు. నా అసలు ఉద్దేశం సెక్స్‌ మోసాల గురించి యువతను చైతన్యపరచడమే’ అని ముకేశ్‌ఖాన్నా వివరణ ఇచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat