మీకు ఆధార్ కార్డు ఉందా.. అయితే ఇది మీకోసమే..!
ఆధార్-ఓటర్ కార్డును ఓటరు ఇష్టానుసారం వాటిని ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో లింక్ చేసుకోవచ్చు ఇలా..
> NVSP పోర్టల్‌లో ఆధార్, ఓటర్ IDని లింక్ చేసుకోవచ్చు.
><ఓటర్ ID నంబర్><Aadhaar_Number> ఫార్మాట్లో టైప్ చేసి 166 లేదా 51969కి SMS పంపి లింక్ చేసుకోవచ్చు.
> పని రోజుల్లో ఉ. 10-సా. 5 మధ్య 1950కి కాల్ చేసి వివరాలు తెలిపి లింక్ చేసుకోవచ్చు.
> బూత్ లెవర్ ఆఫీసర్‌కి దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.