బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి తన సౌందర్య రహస్యమేంటో చెప్పింది. తన మొహానికి సబ్బే వాడనని.. సబ్బు మొహం మీది మృదువైన చర్మాన్ని పొడిబారుస్తుందంది. కంటి నిండా నిద్ర తన బ్యూటీ సీక్రెట్ అని తెలిపింది. రాత్రి పడుకునే ముందు ప్యూర్ కొబ్బరి నూనెలో ఆలివ్ ఆయిల్ లేదా జాన్సన్ బేబీ ఆయిల్ కలిపి మొహానికి రాసి.. కాటన్ ఉండతో తుడిచేస్తానని చెప్పింది. దీని వల్ల మొహానికి రక్తప్రసరణ జరిగి కాంతులీనుతూ ఉంటుందని తెలిపింది
