సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ముద్దుల తనయ సితార పదో పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు సితార ఫోటో సోషల్ మీడియాలో పంచుకుంటూ నా ప్రపంచంలో బ్రైటెస్ట్ స్టార్ సితారాకు హ్యాపీ బర్త్‌డే… లవ్ యూ అంటూ రాసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, సినీ తారలు, అభిమానుల నుంచి సితారకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. సితార ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వైరల్ అయిన కొన్ని ఫిక్స్ మీకోసం..
