ప్రముఖ తెలుగు కన్నడ సినీ నటి వరలక్షీ శరత్‌కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయం గురించి తానే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో ద్వారా తెలియజేసింది. తనకు కోవిడ్ వచ్చింది.. తనను కల్సినవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి..
అందరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలిని సూచించింది.దీనిపై రాధిక శరత్ కుమార్ ‘టేక్ కేర్ వసూ’ అంటూ రీట్వీట్ చేసింది. పలువురు కోలీవుడ్ సెలబ్రెటీలు వరలక్షీకి జాగ్రత్తగా ఉండమని కామెంట్స్ చేశాడు