Home / HYDERBAAD / నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి- ఎమ్మెల్యే Kp

నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి- ఎమ్మెల్యే Kp

అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు కృషి చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు ఈరోజు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ మేరకు పలు ఆహ్వాన పత్రికలు మరియు సమస్యలపై ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు అందజేయగా.. సమస్యలపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat