Home / SLIDER / రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం

రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం

టీమిండియా ఆటగాడు.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన ఇన్ స్టాగ్రామ్   అకౌంట్ నుంచి ప్రస్తుతం ఐపీల్ లో తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కి సంబంధించిన పోస్టులన్నీ డిలీట్ చేశాడు. దీంతో అతను వచ్చే ఐపీఎల్ లో ఆ జట్టుకు గుడ్ బై చెప్పనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్లో కెప్టెన్ లో వ్యవహరించిన జడేజా విఫలమయ్యాడు. మధ్యలోనే కెప్టెన్సీని ధోనీకి అప్పగించాడు. తర్వాత గాయం కారణంగా మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో చెన్నై సూపర్ కింగ్స్  యాజమాన్యం అతనితో సరిగా వ్యవహరించలేదనే ఆరోపణలున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat