ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. అయితే, తాజాగా ఓ యువకుడు చేసిన ట్వీట్ ను షేర్ చేశారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘ సార్.. మీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకోవచ్చా’ అని కామెంట్ చేయగా.. దీనికి ఆనంద్ స్పందిస్తూ.. ‘ స్పష్టంగా చెప్పాలంటే.. నా వయసుకి నా అనుభవమే నా అర్హత’ అని చెప్పుకొచ్చారు.
