Home / HYDERBAAD / హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో  మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఆఫీస్, ఇతర ప్రాంతాలకు మెట్రోలో ప్రయాణించే వారు ఇక నుంచి మడత పెట్టే సైకిళ్లను తమవెంట తీసుకువెళ్లవచ్చు. ఈ మేరకు మెట్రో రైలు సంస్థ అనుమతి ఇచ్చింది.

అయితే సైకిల్ బ్యాగు సైజ్ 60/45/25 సెం.మీలు.. బరువు 15 కిలోలకు మించకుండా ఉండాలని నిబంధన విధించింది. దీనికి ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు. మెట్రో దిగిన తర్వాత ఇతర సైకిళ్లపై వెళ్లడాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat