డయాబెటిస్ ను ఇలా అదుపులో ఉంచండి.
రోజూ అరగంట పాటు వ్యాయామం చేయండి ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా తక్కువ
ఆహారం ఎక్కువసార్లు తీసుకోండి
” రాత్రిళ్లు త్వరగా డిన్నర్ పూర్తి చేయండి
పళ్లు, కూరలు ఎక్కువగా తీసుకోండి
ఎక్కువసేపు కూర్చుని/పడుకొని ఉండవద్దు
ఆ పంచదారకు బదులుగా బెల్లం లేదా తేనె తగు
మోతాదులో తీసుకోవాలి