Home / POLITICS / వాళ్లను కూడా మేజర్లగానే పరిగణించాలి: జూబ్లీహిల్స్‌ ఘటనపై కేటీఆర్‌ ట్వీట్‌

వాళ్లను కూడా మేజర్లగానే పరిగణించాలి: జూబ్లీహిల్స్‌ ఘటనపై కేటీఆర్‌ ట్వీట్‌

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో మైనర్లను మేజర్లుగానే పరిగణించి శిక్షించాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ విషయంలో హైదరాబాద్‌ పోలీసులు తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.

మైనర్‌గా ఉన్న వ్యక్తులు  మేజర్‌లా క్రూరంగా ప్రవర్తిస్తూ అత్యాచారానికి పాల్పడితే వాళ్లను కూడా మేజర్‌గానే పరిగణించాలని.. జువైనల్‌గా చూడొద్దని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat