Home / MOVIES / 2022ఏడాదిలో బాక్సాఫీస్ ఆదాయం రూ.12,515కోట్లు

2022ఏడాదిలో బాక్సాఫీస్ ఆదాయం రూ.12,515కోట్లు

2019లో బాక్సాఫీస్ ఆదాయం రూ. 10,948 కోట్లు నమోదైంది. ఆ తర్వాత కరోనా మహమ్మారి వల్ల ఆదాయం రాకకు అడ్డుపడిన సంగతి విదితమే. అయితే  ఈ ఏడాది రూ.12,515 కోట్లకు చేరొచ్చని ఓర్మాక్, గ్రూప్ం సంస్థలు అంచనా వేశాయి.

కరోనా తర్వాత 18% థియేటర్లు తెరుచుకోకపోయినా మూవీ లకు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నాయి. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య రూ.4,002 కోట్ల ఆదాయం లభించిందని తెలిపాయి. ఇందులో తెలుగు సినిమాల వాటా 27%గా(2019లో 12%) ఉంది. హిందీ సినిమాల వాటా 2019లో 43% ఉండగా, ఈ ఏడాది 38 శాతానికి తగ్గిపోయింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat