Home / MOVIES / సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సింగర్‌ కేకే పేరొందిన కృష్ణకుమార్‌ కున్నత్‌ (53) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో బుధవారం రాత్రి సంగీత ప్రదర్శన ఇచ్చారు.

ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్న తర్వాత గదిలోనే కుప్పకూలినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీఎంఆర్‌ఐ దవాఖాన వైద్యులు పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat