పుదీనా టీ వల్ల అనేక లాభాలు ఉన్నాయి.. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ..
*పుదీనా టీ తీసుకుంటే శరీరంలోని నొప్పులను నయం చేస్తుంది.
* శరీరంలో వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
* పుదీనా టీని తాగితే తలనొప్పి తగ్గుతుంది.
* పుదీనాలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పొట్టకే కాకుండా చర్మానికి మేలు చేస్తాయి. చర్మం లోపలి నుంచి మెరుస్తుంది.