మీరు రక్త హీనతతో బాధపడుతున్నారా..?. ఆ సమస్య మీకు చాలా ఇబ్బందిగా ఉందా..? . అయితే ఈ వార్త మీకోసం.. రక్తహీనతతో బాధపడేవారికి బచ్చలికూర దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి బచ్చలికూర చక్కటి మెడిసిన్ పనిచేస్తుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, నియాసిన్, సెలీనియం నరాలు, మెదడు ఆరోగ్యానికి సాయపడుతాయి. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్గా తీసుకుంటే మంచిది. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది.