Home / POLITICS / ఓయూలో రాహుల్‌ పర్యటన.. ఎన్‌ఎస్‌యూఐ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

ఓయూలో రాహుల్‌ పర్యటన.. ఎన్‌ఎస్‌యూఐ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

ఓయూలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనకు అనుమతిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఎన్‌ఎస్‌యూఐ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాహుల్‌ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది.

ఓయూ క్యాంపస్‌లో రాజకీయ, మతపరమైన సమావేశాలకు అనుమతించకూడదని.. అందుకే సభకు పర్మిషన్‌ ఇవ్వలేమని ఇటీవల వీసీ పేర్కొన్నారు. వీసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌ఎస్‌యూఐ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఎన్‌ఎస్‌యూఐకి చుక్కెదురైంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat