Home / SLIDER / దేశ ఐటీ రంగంలో రెండో స్థానంలో తెలంగాణ

దేశ ఐటీ రంగంలో రెండో స్థానంలో తెలంగాణ

దేశ ఐటీ రంగంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ.. గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధిరేటు కంటే రెట్టింపు వృద్ధిని నమోదు చేసింది. 2019-20లో రూ.1.28 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు.. 2020-21లో రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయి.

రాష్ట్ర ఐటీ రంగం కొత్తగా 46,489 ఉద్యోగాలను సృష్టించింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫార్చ్యూన్‌-500 కంపెనీల జాబితాలో ఉన్న 20కి పైగా సంస్థలు హైదరాబాద్‌లో కొలువుదీరడం విశేషం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat