పాన్ ఇండియా స్టార్ హీరో…కన్నడ స్టార్ హీరో యశ్- పాన్ ఇండియా మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో గత గురువారం వచ్చిన KGF2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. విడుదలైన 4రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.546 కోట్ల గ్రాస్ సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా బాలీవుడ్ లోనూ తన హవా చూపిస్తున్నడు రాఖీభాయ్.. అందులో భాగంగా గడిచిన నాలుగు రోజు దాదాపు రూ.193.99 కోట్ల గ్రాస్‌ను సాధించింది. త్వరలోనే రూ.1000 కోట్లను క్రాస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
